ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కోహ్లీ

inner-page-banner

 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఓ శుభవార్త చెప్పాడు. త్వరలోనే తన భార్య అనుష్క శర్మ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించాడు. త్వరలోనే ముగ్గురం కాబోతున్నామని సంతోషం వ్యక్తం చేశాడు. 


మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని  ట్వీట్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న అనుష్క ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో సామన్యులు, సెలబ్రిటీలు విరాట్ అనుష్క  జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube